Testimonials


నటీ నటులకు, సమర్పకులకు అభినందనలు! న్యూయార్క్ పరిసరాల్లో ఉన్న తెలుగు వారందరికీ అద్భుతమైన అవకాశం! తప్పక చూసి అభినందించమని మనవి!

Sarath Veta

8 Sept 2016

తెలుగు నాటక పట్టాభిషేకానికి విజయోస్తు.

Gummadi Gopala Krishna

8 Sept 2016

Firstly Congratulations to all of you. its an awsome show and i really enjoyed it...మిస్సమ్మ అనె Cinemane Natakam గ చేద్దాం అనే ఆలోచన చేయడం అభినందనీయం. దాన్ని చక్కగా అందంగా present చేయడం హర్షదాయకం Kudos to each and every person on the show..

Saranya Kakarla

30 March 2016

అద్భుతం - అపూర్వం - అనన్యం. మంచి సినిమాను తీసుకుని దాని పేరు చెడగొట్టకుండా చెయ్యటమే ఒక సాహసం. ఆ సాహసం చేస్తూ, థియేటర్లో మాత్రమే కాదు, నెట్ ద్వారా వీక్షిస్తున్న వందల/ వేల మందిని కూడా నవ్వించి, మెప్పించిన నాటక చిత్ర రాజం - సరసిజ వారి మిస్సమ్మ. ప్రతి ఒక్కరు అద్భుతం గ చేసారు కాబట్టి ఏ ఒక్కరి పేరో ప్రస్తావించడం అప్రస్తుతం.

Prasad Rani

27 March 2016

అభినందన మందారమాల రాజేశ్వరికి, విజయకి.. బృందం అందరకీ. ఎక్కడా ఇటువంట్ ప్రోగం వినలేదు. కనలేదు.. సినిమాని నాటకంగా వేయడం. చాలా శ్రమతో కూడుకున్న పని. తెలుగు వారందరికీ గర్వకారణం. మరొక్కసారి మీ అందరికీ జేజేలు.

Bhanumathi Mantha

6 May 2016

అభినందనలు రాజేశ్వరి గారికి , తెలుగు వెలుగు పత్రికలో ఆర్టికల్ చదివాను చాలా సంతోషం కళాకారులకు అవకాశాలను, ప్రోత్సహాన్ని అందించే మీ కృషి గొప్పది all the best

Amani Krishna

25 May 2016