Draupadi - The Stage Show
Presenting on October 6, 2019Mama 'Kaaraala' kaapuram-Naatika - by "Sarasija...The Stage" with Dallas Artists
November 5, 2014Missamma - naatakam based on the ever green classic "Missamma" movie.
June 5, 2016NYC - Theater for The New City - Dream Up Festival 2016.
October 31, 2016సాక్షాత్తు దర్శకేంద్రులు, మా ఆలోచనని మెచ్చి, మా "మిస్సమ్మ" కి, మాకు పంపిన ఆశీర్వచనాలు... ఎంతో మంది పెద్దల ఆశీస్సులతో, రేపే విడుదల మన డాలస్ లో "మిస్సమ్మ" రంగస్థల నాటకం.
March 27, 2016మాటల్లో మనసు తడి వ్యాసాల్లో అనుభవాల బడి నటనలో కళామతల్లి ఒడి ఒడిసి పట్టిన మేథావి మన గొల్లపూడి సరసీజ థియేటర్స్ వారి "మిస్సమ్మ" రంగస్థల నాటకం గురించి వారి వాడి వేడి ఒరవడి వినేద్దాం మరి Countdown continues...9 more days to go.."Missamma" coming to Dallas ...
March 19, 2016సినిమాని కేవలం fight లు పాటల కోసం మాత్రమే కాకుండా, కథ కోసం కథలో పాత్రల కోసం ఆ పాత్రలు చేసే నటన కోసం వారు చెప్పే మాటల కోసం చూసి మహదానందం చెంది మళ్ళీ మళ్ళీ ఆ సిన్మాలని చూసే నా లాంటి వారు ఎంతో మందికి virtual గా ఆప్తులు, ఆత్మీయులు, ఎంతో అభిమాన నటులు తనికెళ్ల భరణి గారు.
March 23, 2016One and half years of planning, 5 months of hardship and 3 days of fine tuning and knitting...we are just a day away from the dream translated to reality. " MISSAMMA" stage play. First of its kind.
March 26, 2016ఆరుద్ర ముద్ర, ఆత్రేయ ఆర్తి, వేటూరి దారి, సిరివెన్నెల చిరు కిరణం, అన్నీ కలిపి కట్టారు బ్రహ్మ అనే మేస్త్రి, తెలుగు సినిమా సాహిత్యం లో ఆ యువ కవనం భవనం పేరు రామ జోగయ్య శాస్త్రి. మన సరసిజ థియేటర్స్ వారి "మిస్సమ్మ" రంగస్థల నాటకం కోసం వారు పంపిన తంత్రి. వీక్షించండి...
March 22, 2016Sarasija Theaters - "Missamma" Stage Drama- In New York - Wishes from Tollywood.
September 10, 2016"Missamma" stage play, March 27th 2016, On the eve of World Theater Day...
March 16, 2016"Missamma Rangasthala Naatakam"- Key role player - Actor Harish Koyalagundla Inviting all Art Lovers for the stage play on March 27th, 2016 at Irving Arts Center
March 7, 2016"Missamma Rangasthala Naatakam"-Sri Suresh Madhavapeddi garu giving his Best wishes for Sarasija Team
March 5, 2016